Back to feed
ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు.
Udayam Digital Staff Apr 23, 2026 9:35 AM అమరావతి 8 views16 days ago

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ. 5,400 కోట్ల వ్యయంతో నిర్మించనున్న క్లీన్ ఎనర్జీ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి ఉపాధి లభిస్తుందని, అనకాపల్లిని రంగారెడ్డి జిల్లా తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను నిజం చేసేలా సోలార్ ఇన్‌ఘాట్ వేఫర్ ఉత్పత్తికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ రంగం కుప్పకూలిందని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...



