వార్తలకు తిరిగి వెళ్లండి

ఈశాన్య అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయిస్తున్నామని మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. మిజోరాం పర్యటనలో ఆయన అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.
సరిహద్దుల్లో డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

