Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఆస్ట్రేలియాలో ఒక్క రోజు ఆదాయం భారత్‌లో నెల జీతంతో సమానం.

Udayam Digital Staff Apr 17, 2026 12:24 PM అల్ ఇండియా 14 views22 days ago
ఆస్ట్రేలియాలో ఒక్క రోజు ఆదాయం భారత్‌లో నెల జీతంతో సమానం. - Udayam Digital
ఆస్ట్రేలియాలో తాను ఒక రోజులో సంపాదించే జీతం, భారత్‌లో నెలవారీ సంపాదనతో సమానమని రవీందర్ అనే భారతీయుడు సోషల్ మీడియాలో వెల్లడించారు. రోజుకు సుమారు రూ. 46 వేలు ఆర్జిస్తున్నట్లు తెలుపుతూ ఆయన పంచుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెరుగైన ఆర్థిక స్థితి కోసం యువత విదేశీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. అయితే, ఈ స్థాయి సంపాదన వెనుక సుదీర్ఘ పని గంటలు మరియు కఠిన శ్రమ ఉన్నాయని, ఆర్థిక స్థిరత్వం కోసం కష్టపడక తప్పదని ఆయన వివరించారు.

Comments

G
Loading comments...