Back to feed




అంతర్జాతీయBreaking
అమెరికా-ఇరాన్ యుద్ధంలో అగ్రరాజ్యానికి భారీ వైమానిక నష్టం; కూలిన 39 యుద్ధ విమానాలు.
Udayam Digital Staff Apr 11, 2026 9:02 AM అల్ ఇండియా 12 views28 days ago

ఇరాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికా సైన్యానికి ఊహించని నష్టం వాటిల్లింది. 39 రోజుల యుద్ధంలో ఇరాన్ దాడుల ధాటికి అమెరికాకు చెందిన 39 విమానాలు ధ్వంసమవ్వగా, అత్యంత శక్తివంతమైన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధవిమానం కూడా మొదటిసారి శత్రువుల దాడికి గురైంది.
ఈ ఘర్షణల్లో కూలిన విమానాల్లో ఎఫ్-15 స్ట్రైక్ ఈగిల్స్, ఏ-10 రకాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అగ్రరాజ్యం ప్రతిష్టాత్మకంగా భావించే యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో కుప్పకూలడం పశ్చిమాసియా యుద్ధ పరిణామాల్లో పెను సంచలనంగా మారింది.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
about 1 hour ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 2 hours ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 22 hours ago
అంతర్జాతీయ