Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

అమరావతి సెక్స్ స్కాండల్ కలకలం.. ప్రధాన నిందితుడిని వీధుల్లో తిప్పిన పోలీసులు

Udayam Digital Staff Apr 22, 2026 6:00 PM అల్ ఇండియా 9 views17 days ago
అమరావతి సెక్స్ స్కాండల్ కలకలం.. ప్రధాన నిందితుడిని వీధుల్లో తిప్పిన పోలీసులు - Udayam Digital
మహారాష్ట్ర అమరావతిలో సంచలనం రేపిన సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడు అయాన్ అహ్మద్ తన్వీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికలను టార్గెట్ చేసి సుమారు 180 మందిని వలలో వేసి, అనుమతి లేకుండా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 15న అరెస్టు చేసి పోక్సో, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని వీధుల్లో పరేడ్ చేయగా, సహచరులను కూడా అదుపులోకి తీసుకుని ఎస్ఐటీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...