Back to feed




అంతర్జాతీయBreaking
అప్పుల ఊబిలో హంటర్ బైడెన్; అమెరికాను వీడి విదేశాలకు వెళ్లిన మాజీ అధ్యక్షుడి కుమారుడు.
Udayam Digital Staff Apr 11, 2026 12:41 PM అల్ ఇండియా 6 views28 days ago

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ భారీ అప్పుల కారణంగా దేశాన్ని వీడినట్లు సమాచారం. సుమారు 17 మిలియన్ డాలర్ల అప్పుల్లో ఉన్న ఆయన, ప్రస్తుతం విదేశాల్లో అజ్ఞాతంలో ఉన్నారని ఆయన న్యాయవాదే స్వయంగా కోర్టుకు వెల్లడించారు.
ప్రస్తుతం హంటర్ బైడెన్ దక్షిణాఫ్రికాలో ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. తన న్యాయవాదికి చెల్లించాల్సిన ఫీజు బకాయిలను కూడా చెల్లించలేకపోవడంతో, ఆయన ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
Comments
Loading comments...
Related Articles

అంతర్జాతీయ
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఇస్లామాబాద్ వేదికగా కీలక అడుగు
about 1 hour ago
అంతర్జాతీయ
కిమ్ మరణిస్తే అణుదాడులే: ఉత్తరకొరియా సంచలన నిర్ణయం
about 2 hours ago
అంతర్జాతీయ
అమెరికాలో ట్రంప్ నిర్ణయానికి చుక్కెదురు.. 'జాతీయత ఆధారంగా వివక్ష కూడదు'!
about 22 hours ago
అంతర్జాతీయ