Back to feed




అంతర్జాతీయ వేదికపై రాజమౌళి ‘వారణాసి’ సందడి.
Udayam Digital Staff Apr 23, 2026 5:39 AM అల్ ఇండియా 6 views16 days ago

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం ‘వారణాసి’ మెక్సికో కామిక్ కాన్ వేడుకలో సందడి చేయనుంది. ఏప్రిల్ 24-26 మధ్య ఈ మూవీకి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్, బిహైండ్ ది సీన్స్ వీడియోలను ప్రదర్శించనున్నారు. ఎస్.ఎస్.కార్తికేయ వేడుకలో పాల్గొనగా, రాజమౌళి ప్రత్యేక వీడియో సందేశం ఇవ్వనున్నారు.
ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్లో అత్యంత భారీగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో వేగంగా సాగుతోంది.
Comments
Loading comments...
Related Articles

వినోదం
కూకట్పల్లిలో మంచు మనోజ్, సుమ సందడి.. వై జంక్షన్ వద్ద గ్రాండ్ ఈవెంట్!
about 2 hours ago
వినోదం
ఎక్స్ బాయ్ఫ్రెండ్స్పై బిగ్బాస్ భామ షాకింగ్ కామెంట్స్.. చచ్చే వరకు ప్రేమిస్తూనే ఉంటా!
about 22 hours ago
వినోదం
పెళ్లి పీటలెక్కనున్న అషురెడ్డి.. సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలు వైరల్!
about 24 hours ago
వినోదం