Back to feed




విప్రో భారీ షేర్ల బైబ్యాక్ ప్రకటన; రూ.15,000 కోట్లతో 60 కోట్ల షేర్ల కొనుగోలుకు నిర్ణయం.
Udayam Digital Staff Apr 16, 2026 12:13 PM అల్ ఇండియా 10 views23 days ago

ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో రూ.15,000 కోట్లతో భారీ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. ఒక్కో షేరును రూ.250 చొప్పున కొనుగోలు చేయనుండగా, ఇది ప్రస్తుత మార్కెట్ ధర కంటే 19 శాతం అధికం.
మొత్తం 60 కోట్ల షేర్లను టెండర్ రూట్ ద్వారా కంపెనీ తిరిగి కొనుగోలు చేయనుంది. విప్రో చరిత్రలోనే ఇది అతిపెద్ద బైబ్యాక్‌గా నిలవనుందని, రికార్డు తేదీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సంస్థ పేర్కొంది.
Comments
Loading comments...
Related Articles

బిజినెస్
చమురు సంస్థలకు భారీ నష్టాలు: నెలకు రూ.30,000 కోట్ల భారం!
1 minute ago
బిజినెస్
ఫెరారీని దాటిన రాయల్ ఎన్ఫీల్డ్!
33 minutes ago
బిజినెస్
పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు!
about 1 hour ago
బిజినెస్