Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పెట్రోల్ బైక్‌లకు దిల్లీ సర్కార్ చెక్! 2028 నుంచి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే.. కొనుగోలుపై భారీ సబ్సిడీలు.

Udayam Digital Staff Apr 11, 2026 9:40 AM అల్ ఇండియా 12 views28 days ago
పెట్రోల్ బైక్‌లకు దిల్లీ సర్కార్ చెక్! 2028 నుంచి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే.. కొనుగోలుపై భారీ సబ్సిడీలు. - Udayam Digital
దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం కొత్త ఈవీ (EV) ముసాయిదా పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 1, 2028 నుండి రాజధానిలో కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ను మాత్రమే అనుమతించాలని ప్రతిపాదించింది. ప్రజలను ఈవీల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ సబ్సిడీలను కూడా ప్రకటించింది. టూవీలర్ కొనుగోలుపై బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి రూ. 30 వేల వరకు, త్రీవీలర్లపై రూ. 50 వేల వరకు ప్రోత్సాహకాలు అందనున్నాయి.

Comments

G
Loading comments...