వార్తలకు తిరిగి వెళ్లండి

మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా రిలయన్స్ జియోకు చెందిన రూ.37,500 కోట్ల మెగా ఐపీవో వాయిదా పడే అవకాశం ఉందని క్రెడిట్‌సైట్స్ విశ్లేషించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా మార్కెట్ అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
వచ్చే నెలలోనే రావాల్సిన ఈ పబ్లిక్ ఇష్యూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయార్ధానికి వెళ్లే అవకాశం ఉంది. అక్టోబర్ - మార్చి మధ్య కాలంలో జియో ఐపీవో వచ్చే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

