Back to feed
ఐపీఓకి జియో సిద్ధం.. ఇన్వెస్టర్ల కళ్లన్నీ ఇక అంబానీపైనే!
Udayam Digital Staff Apr 17, 2026 12:04 PM అల్ ఇండియా 15 views22 days ago

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి వచ్చే మే నెలలో సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించనున్నట్లు సమాచారం. గతేడాది చివరి త్రైమాసిక గణాంకాలతో పబ్లిక్ ఇష్యూకి రావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తొలుత వాయిదా పడిన ఈ ప్రక్రియ ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకుంది. మార్చి నాటి తాజా ఆర్థిక ఫలితాలతో పత్రాలు దాఖలు చేసి, ఐపీఓ దిశగా జియో అడుగులు వేస్తోంది.
Comments
Loading comments...



