వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు, కనిష్ఠాల వద్ద జరిగిన కొనుగోళ్లతో మళ్లీ లాభాల బాట పట్టాయి. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం సెన్సెక్స్ 77,430 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24,162 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. అయితే బ్యాంకింగ్ రంగం మాత్రం నేడు నష్టాలనే నమోదు చేస్తోంది.
Comments
Loading comments...

