వార్తలకు తిరిగి వెళ్లండి

అరకు వైసీపీ మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. కొయ్యూరు ZPTC వైసీపీ అభ్యర్థిగా పాడేరు ITDAలో నామినేషన్ దాఖలు చేశారు.
2019లో అరకు ఎంపీగా గెలిచిన మాధవి 2024 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆమె తండ్రి గొడ్డేటి దేముడు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. మాజీ ఎంపీ ZPTC అభ్యర్థిగా బరిలోకి దిగడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

