Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువత అన్ని రంగాల్లో రాణించాలి: ఎస్సై

Follow Udayam on Google
Kiran Oct 26, 2026 10:03 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
యువత అన్ని రంగాల్లో రాణించాలి: ఎస్సై - Udayam
యువత చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లోనూ ముందుండాలని కరకగూడెం, తాడ్వాయి ఎస్సైలు పి.వి. నాగేశ్వరరావు, మధుకర్‌ పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా రంగాపురం పాఠశాల మైదానంలో నిర్వహించిన విపీఎల్‌-6 క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగిసింది. విజేత నవీన్‌-11 జట్టుకు ఎస్సైలు రూ.25,116 బహుమతిని అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడం అభినందనీయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...