Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ నటి ప్రియవదన ఆత్మహత్య.. సినీ వర్గాల్లో విషాదం

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:31 AM జాతీయంవినోదం
యువ నటి ప్రియవదన ఆత్మహత్య.. సినీ వర్గాల్లో విషాదం - Udayam
కోలీవుడ్ యువ నటి, టీవీ న్యూస్ రీడర్ ప్రియవదన గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన ‘కరుప్పు’ చిత్రంలో ఆమె నటించారు. ఇటీవలే తన 24వ పుట్టినరోజు జరుపుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రియవదనకు ఎంతోమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఆకస్మిక మరణవార్త అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Comments

G
Loading comments...