Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌లో వడగాలులు.. 50 వేల మందికి పైగా మృతి

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 12:56 PM అంతర్జాతీయంGeneral
యూరప్‌లో వడగాలులు.. 50 వేల మందికి పైగా మృతి - Udayam
యూరప్‌లో ఈ వేసవిలో తీవ్ర వడగాలుల కారణంగా జూన్‌ నుంచి ఆగస్టు మధ్య 50,000 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 32,600 మంది వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఒక్క బ్రిటన్‌లోనే 4,354 మరణాలు నమోదయ్యాయి. బెల్జియం, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌ సహా పలు దేశాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Comments

G
Loading comments...