వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌లో ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్ర ప్రభావం చూపాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో 854 నగరాల్లో 50,391 మంది మరణించినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.
బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాల వినియోగంతో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా 32,619 మంది మృతి చెందినట్లు పేర్కొంది. 2022 వేసవితో పోలిస్తే ఈసారి మరణాలు 71% పెరిగినట్లు తెలిపింది.
Comments
Loading comments...

