Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో 175- 200 సీట్లు కాంగ్రెస్‌ కోరింది : గౌతమ్‌

Follow Udayam on Google
Harika Oct 24, 2026 12:27 PM జాతీయంGeneral
యూపీలో 175- 200 సీట్లు కాంగ్రెస్‌ కోరింది : గౌతమ్‌ - Udayam
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల పంపకాల చర్చల్లో కాంగ్రెస్‌ 175–200 స్థానాలను ప్రతిపాదించిందని యూపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ రాజేంద్ర పాల్ గౌతమ్‌ తెలిపారు. అయితే, సీట్లపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...