వార్తలకు తిరిగి వెళ్లండి

యూనిఫామ్లో విధుల్లో లేదా ప్రైవేట్ వేడుకల్లో పోలీసులు డాన్స్ చేయడంపై డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని, క్రమశిక్షణారాహిత్యమని స్పష్టం చేశారు.
యూనిఫామ్లో పోలీసులు డాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడం, విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యూనిఫామ్ గౌరవాన్ని కాపాడాలని ఆదేశిస్తూ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది.
Comments
Loading comments...

