Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూజీసీ నెట్‌ దరఖాస్తుకు మరో నాలుగు రోజులే!

Follow Udayam on Google
Sai Nath Oct 24, 2026 3:32 PM జాతీయంGeneral
యూజీసీ నెట్‌ దరఖాస్తుకు మరో నాలుగు రోజులే! - Udayam
యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2026 పరీక్షకు దరఖాస్తు గడువు అక్టోబర్‌ 28తో ముగియనుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలు, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (JRF), పీహెచ్‌డీ ప్రవేశ అర్హత కోసం ఎన్‌టీఏ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. మొత్తం 87 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష జరగనుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్‌లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, రెండో పేపర్‌లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.

Comments

G
Loading comments...