వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్ములా వన్ యూఎస్ గ్రాండ్‌ప్రి ప్రాక్టీస్‌లో ఫెరారీ డ్రైవర్ చార్లెస్ సత్తాచాటాడు.రెండో ప్రాక్టీస్ సెషన్లో 1:35.291 నిమిషాల అత్యుత్తమ ల్యాప్ టైమ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు.మెర్సిడెస్ డ్రైవర్ కిమీ ఆంటొనెల్లి కేవలం 0.042 సెకన్ల తేడాతో రెండో స్థానాన్ని సాధించాడు.
రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలవగా,ఫెరారీకి చెందిన లూయిస్ హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచాడు.
Comments
Loading comments...

