Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Y.పాలెంలో MPP రేసులో 26 ఏళ్ల యువతి

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 12:52 PM మార్కాపురంGeneral
Y.పాలెంలో MPP రేసులో 26 ఏళ్ల యువతి  - Udayam
Y.పాలెం మండలంలో MPP పదవికి కూటమి టీడీపీ అభ్యర్థి చిట్యాల సుప్రజ (26) పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె మామ వెంగళరెడ్డి మూడు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతూ రెండుసార్లు MPTCగా పనిచేశారు. మండలంలోని 18 MPTC స్థానాలకు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నాలుగు చోట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. సుప్రజ MPP అభ్యర్థిగా గెలుస్తారనే ప్రచారంతో స్థానికంగా ఆసక్తికర చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...