Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యమ్ లింగాలవలసలో దుర్గాదేవి పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:58 PM విజయనగరంGeneral
యమ్ లింగాలవలసలో దుర్గాదేవి పూజలు - Udayam
దత్తిరాజేరు మండలం యమ్ లింగాలవలసలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు పూజా కార్యక్రమాలు కొనసాగినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు. నవరాత్రుల మిగిలిన రోజుల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...