వార్తలకు తిరిగి వెళ్లండి

యద్దనపూడి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం MPTC నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.
రెండో రోజు టీడీపీ నుంచి ముగ్గురు, వైసీపీ నుంచి పది మంది, స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్లు వేసినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

