వార్తలకు తిరిగి వెళ్లండి

తుగ్గలి మండలంలోని శభాష్‌పురం MPTC స్థానానికి వైసీపీ తరఫున రాచపాటి రామాంజనమ్మ (హనుమంతు భార్య) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.
ఆమె నామినేషన్‌తో శభాష్‌పురం MPTC స్థానంలో రాజకీయ సందడి నెలకొంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో మండలంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది.
Comments
Loading comments...

