Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 3:39 PM సంగారెడ్డిGeneral
యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి - Udayam
యాసంగిలో వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కల్హేర్ ఏవో వెంకటేశం రైతులకు సూచించారు. గురువారం కల్హేర్ శివారులోని వరి పొలాలను పరిశీలించి, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. యాసంగి పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు కృష్ణవేణి, నాగేందర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...