వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని కూసుమంచి మండల వ్యవసాయ అధికారి వాణి తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
పెసర, మినుము, కుసుమ, వేరుశనగ, నువ్వులు వంటి పంటలను సాగు చేసుకోవాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

