Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాసంగిలో ఆరుతడి పంటలే మేలు: ఏఓ

Follow Udayam on Google
Kiran Oct 24, 2026 2:43 PM నిజామాబాద్General
యాసంగిలో ఆరుతడి పంటలే మేలు: ఏఓ - Udayam
కోటగిరి మండలం కొత్తపల్లిలో శనివారం నిర్వహించిన రైతుల అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజు మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం, నీటి కొరత దృష్ట్యా నీటి భరోసా లేని భూముల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. శనగ, పెసర, మినుము, పొద్దుతిరుగుడు పంటలను ఎంచుకోవాలన్నారు. నీటి లభ్యతను అంచనా వేసుకుని, నేల స్వభావానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలని తెలిపారు.

Comments

G
Loading comments...