Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాడికిలో MPTC నామినేషన్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 4:33 PM అనంతపురంGeneral
యాడికిలో MPTC నామినేషన్ల పరిశీలన - Udayam
యాడికి మండల పరిషత్ కార్యాలయంలో పోలీసు బందోబస్తు మధ్య శనివారం MPTC నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. 16 MPTC స్థానాలకు 89 మంది నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ నుంచి 43, వైసీపీ 27, బీజేపీ 4, జనసేన 1, స్వతంత్రులు 14 నామినేషన్లు వేశారు. ఎన్నికల అధికారులు సలీబాషా, వీర్రాజు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...