వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గురువారం ఏఈ నరేందర్ గ్రామాల్లో రైతులతో మాట్లాడి విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
పంటలు చేతికొచ్చే వరకు లో-వోల్టేజీ సమస్యలు లేకుండా చూడాలని రైతులు కోరారు. విద్యుత్ సరఫరాలో సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఏఈ సూచించారు.
Comments
Loading comments...

