Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యక్తిగత వీడియోతో బెదిరించి పెళ్లి.. 26 ఏళ్ల జైలు శిక్ష

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 9:38 PM జాతీయంGeneral
వ్యక్తిగత వీడియోతో బెదిరించి పెళ్లి.. 26 ఏళ్ల జైలు శిక్ష - Udayam
బ్రిటన్‌లో వ్యక్తిగత వీడియోతో మహిళను బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకుని వేధించిన మహమ్మద్‌ అలక్కావీ (25)కి కోర్టు 26 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. మూడేళ్లపాటు బాధితురాలిపై శారీరక, లైంగిక హింసకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వివాహం తర్వాత ప్రతిరాత్రి గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించడంతోపాటు ఆమె సంపాదనను నియంత్రించాడు. బలవంతపు వివాహం, అత్యాచారాల కేసుల్లో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది.

Comments

G
Loading comments...