వార్తలకు తిరిగి వెళ్లండి

నటి రమ్యకృష్ణ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇష్టముండదని తెలిపారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. 14 ఏళ్ల వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినట్లు వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.
‘అమ్మోరు’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు.
Comments
Loading comments...

