Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టిచెరుకూరులో 145 మందిపై బైండోవర్

Follow Udayam on Google
Anuroop Oct 26, 2026 10:26 AM గుంటూరుGeneral
వట్టిచెరుకూరులో 145 మందిపై బైండోవర్ - Udayam
వట్టిచెరుకూరు మండలంలోని గ్రామాల్లో 145 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుమానాస్పద వ్యక్తులపై ముందస్తుగా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బైండోవర్ చేసిన వారిని తహశీల్దార్‌ ముందు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని సీఐ కోరారు.

Comments

G
Loading comments...