Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తి నృత్యంతో ఆకట్టుకున్న చిన్నారి

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:48 AM సంగారెడ్డిGeneral
భక్తి నృత్యంతో ఆకట్టుకున్న చిన్నారి - Udayam
కంగ్టి మండలం రాసోల్‌లో శ్రీ భవాని మాత ముగింపు ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 8 ఏళ్ల వర్షిణి అమ్మవారి పాటలకు చేసిన భక్తి నృత్యం భక్తులను అలరించింది. చిన్నారి అభినయాన్ని మెచ్చుకున్న ఉత్సవ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆమెను ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించారు. వేడుకల్లో భక్తులు, భవాని మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...