వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు–గద్వాల రహదారిపై బ్రిడ్జి నిర్మాణ పనుల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక మట్టి రహదారి వర్షాలకు, లోయర్ జూరాల పవర్ హౌస్ నుంచి నీరు విడుదల చేసినప్పుడు పదేపదే కొట్టుకుపోతోంది. దీంతో అధికారులు మళ్లీ మట్టి వేయాల్సి వస్తోంది.
బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని, ఎన్నిసార్లు మట్టి రహదారి వేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

