వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరు మండలంలో కొద్ది రోజులుగా సరైన వర్షాలు కురవక పత్తి పంట ఎండుముఖం పడుతోంది. పూత, కాత దశలో ఉన్న పంటకు నీరు అందక ఆకులు పసుపు రంగులోకి మారి వాడిపోతున్నాయి.
ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశామని, సకాలంలో వర్షాలు కురవకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

