Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో ఎండుతున్న కంది పంట.. రైతుల ఆవేదన

Follow Udayam on Google
Kiran Oct 22, 2026 11:52 AM వికారాబాద్General
వర్షాభావంతో ఎండుతున్న కంది పంట.. రైతుల ఆవేదన - Udayam
బాపల్లితండాలో వర్షాలు లేక సాగులో ఉన్న కంది పంట ఎండిపోతోంది. పూత దశలో వర్షాలు కురవక పూతలు రాలిపోతుండగా, పురుగుల బెడద పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ట్రాక్టర్ ఖర్చులైనా వస్తే చాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌-నినో ప్రభావంతో నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...