Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 12:05 PM హన్మకొండ General
వరంగల్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓపీ సేవలు - Udayam
వరంగల్‌లోని 24 అంతస్తుల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో దసరా రోజున రెండు అంతస్తుల్లో ఓపీ సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవన నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయి. ఎంజీఎంలోని 20కి పైగా విభాగాల ఓపీ సేవలను ఇక్కడికి తరలించనున్నారు. తొలుత ఓపీ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభిస్తారు. శస్త్రచికిత్సలు మాత్రం అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యే వరకు ఎంజీఎంలోనే కొనసాగనున్నాయి.

Comments

G
Loading comments...