వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో ఆధునిక ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్, ప్రపంచబ్యాంకు రుణం ద్వారా నిధులు సమకూరనున్నాయి. దీంతో నిర్మాణానికి ఆర్థిక అడ్డంకులు తొలగనున్నాయి.
నిధుల పెంపుతో బస్టాండ్ ప్రతిపాదనలను సవరించేందుకు కుడా అధికారులు సిద్ధమవుతున్నారు.
Comments
Loading comments...

