Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో ఛాంపియన్స్ కప్‌ 2026 ప్రారంభం

Follow Udayam on Google
Harika Oct 16, 2026 4:11 PM వనపర్తిGeneral
వనపర్తిలో ఛాంపియన్స్ కప్‌ 2026 ప్రారంభం - Udayam
వనపర్తి జిల్లా చరిత్రలో తొలిసారిగా 15 మండలాల క్రీడాకారులతో నిర్వహిస్తున్న వనపర్తి ఛాంపియన్స్ కప్‌ 2026 శుక్రవారం ప్రారంభమైంది. వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...