Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్నారంలో ఘనంగా దుర్గా భవాని శోభాయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 23, 2026 10:25 AM కరీంనగర్General
వన్నారంలో ఘనంగా దుర్గా భవాని శోభాయాత్ర - Udayam
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామంలో దుర్గా భవాని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు భక్తులు అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ గంగార్పణం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...