Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వంగవీటి రాధా గెలుపు ఖాయం: కేశినేని

Follow Udayam on Google
Sai Nath Oct 23, 2026 7:12 PM అమరావతిGeneral
వంగవీటి రాధా గెలుపు ఖాయం: కేశినేని  - Udayam
విజయవాడ మేయర్‌ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో గెలుస్తారని ఎంపీ కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 29 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని డ్రైనేజీ, ఇతర మౌలిక సమస్యల పరిష్కారంతో పాటు విజయవాడను మరింత అభివృద్ధి చేస్తామని కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...