వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండల కేంద్రంలో విద్యుత్ శాఖ సిబ్బంది వినియోగదారుల ఇళ్ల వద్ద ఏర్పాటు చేసిన మీటర్ల పనితీరు, రీడింగ్‌లను తనిఖీ చేసి వివరాలను నమోదు చేశారు. మీటర్లలో లోపాలు, రీడింగ్‌లలో తేడాలు ఉన్నాయా అని పరిశీలించారు.
విద్యుత్ మీటర్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే శాఖ అధికారులకు సమాచారం అందించాలని వినియోగదారులకు సూచించారు.
Comments
Loading comments...

