వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరులో దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్కీ డ్రాలో నాకినమోని శేఖర్ ముదిరాజ్ ముక్కుపుడక బహుమతి గెలుచుకున్నారు. బహుమతి రావడంపై శేఖర్ ఆనందం వ్యక్తం చేస్తూ, అమ్మవారి ఆశీస్సులతోనే ఈ అదృష్టం లభించిందని తెలిపారు.
ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన లక్కీ డ్రాలో భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో ఉత్సవ ప్రాంగణంలో సందడి నెలకొంది.
Comments
Loading comments...

