వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు మండలం మాచినోనిపల్లిలో శనివారం వీధి కుక్కలు దాడి చేయడంతో రైతు గుమ్మకొండ దయాకర్‌కు చెందిన రెండు దూడలు మృతి చెందాయి. పశువులపై ఆధారపడి జీవించే రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.
గ్రామంలో కుక్కల బెడద పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

