Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో 60 ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Oct 24, 2026 2:29 PM విజయనగరంGeneral
వంగరలో 60 ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన - Udayam
వంగర మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన 60 నామినేషన్ల పరిశీలన శనివారం ప్రారంభమైంది. ఆర్వో చంద్రకుమారి ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నుంచి 25 చొప్పున, జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2, స్వతంత్రుల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. అసిస్టెంట్ ఆర్వోలు రాజారావు, రామారావు నామినేషన్ పత్రాలను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...