Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డే ట్రై సిరీస్ విజేత అఫ్గానిస్తాన్

Follow Udayam on Google
Shruthi Oct 24, 2026 8:24 AM జాతీయంక్రీడలు
వన్డే ట్రై సిరీస్ విజేత అఫ్గానిస్తాన్ - Udayam
యూఏఈ వేదికగా జరిగిన వన్డే ట్రై సిరీస్‌ను అఫ్గానిస్తాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం ఫైనల్లో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత జింబాబ్వే 169 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ 34.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్ అజేయంగా 70 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్‌కు సిరీస్ ఉత్తమ ఆటగాడి అవార్డు దక్కింది.

Comments

G
Loading comments...