వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి మండలం విస్నూరు గ్రామానికి చెందిన కుమార్ (40) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కుటుంబ పరిస్థితులు కూడా కారణమై ఉండవచ్చని సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

