Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్రాంత జవాన్‌ ఆత్మహత్య

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 10:36 PM హైదరాబాద్General
విశ్రాంత జవాన్‌ ఆత్మహత్య - Udayam
హైదరాబాద్ పాతబస్తీలోని దూద్‌బౌలి ప్రాంతంలో విశ్రాంత జవాన్ అలీముద్దీన్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...