వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ మేయర్ పదవికి టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పులిచెర్ల రాజేశ్వరి, పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. పార్టీ నాయకత్వం సూచనలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
NTR హయాం నుంచి టీడీపీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న రాజేశ్వరి గతంలో కార్పొరేటర్‌గా, ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు.
Comments
Loading comments...

